Dussehra holidays: నేటి నుంచి దసరా సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి పాఠశాలలు ఈ నెల 14న పునఃప్రాంరంభమవుతాయని పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు మార్పులు చేశారు. అయితే, బుధవారం గాంధీ జయంతి కావడంతో మరో రోజు సెలవు కలిసి వచ్చింది. అన్ని జూనియర్ కాలేజీలకు సైతం ఈ నెల 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా మరో ప్రకటనలో పేర్కొన్నారు.
Dasara Holidays for Colleges 2024 : కాలేజీలకు దసరా సెలవులు ప్రకటన... మొత్తం ఎన్ని రోజులంటే...?
Published date : 03 Oct 2024 12:00PM
Tags
- school holidays
- dussehra holidays
- holidays
- Dussehra Festival school holidays news
- Ap Dussehra Festival School Holidays news
- 12days school holidays for Dussehra Festival
- Good News For Students
- Trending School holidays news in telugu
- school holidays in AP
- Latest Dussehra holidays news in telugu
- School holiday Trending news in telugu
- school holidays Latest news
- Telugu school holidays news
- tomorrow start for School holidays
- today news for school holidays
- DussehraHolidays
- DussehraHolidays2024
- Dussehra holidays for schools
- HolidaySchedule
- SchoolHolidaySchedule
- DussehraBreak2024
- DussehraHolidays
- SchoolHolidays
- andhrapradesh
- Vijayaramaraju
- EducationNews
- SchoolReopening
- OctoberHolidays
- DirectorOfSchoolEducation
- SakshiEducationUpdates