Skip to main content

APPSC Group 2 Success Plan : ఇలా చ‌దివితే గ్రూప్‌-2 కొట్ట‌డం ఈజీనే.. | DR. ABDUL KAREEM SIR

ఆంధ్రప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త్వ‌ర‌లోనే 900ల‌కు పైగా గ్రూప్‌-2 ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో APPSC Group 2లో  'History' Subject నుంచి ఎలాంటి ప్రశ్న‌లు అడుగుతారు..?

గ్రూప్‌-2 ఉద్యోగం కొట్టాలంటే.. ఎలా చ‌ద‌వాలి..? అనే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హిస్టరీ సబ్జెక్ట్‌కు ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు డా.అబ్దుల్ కరీం సార్ గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

Photo Stories