APPSC & TSPSC, DSC 2024 : భిన్నత్వంలో ఏకత్వం- భౌగోళిక భిన్నత్వం , భాష భిన్నత్వం | Class 9
Sakshi Education
Sakshi education :UPSC, APPSC, TSPSC, Police మొదలైన పోటీపరీక్షల్లో Sociology Subject చాలా కీలకమైనది. ఈ సబ్జెక్ట్ నుంచి వివిధ పోటీపరీక్షల్లో ఎక్కవ మార్కులు వస్తుంటాయి. అన్ని పోటీపరీక్షల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న Sociology Subjectలోని ముఖ్యమైన అంశాలతో పాటు ముఖ్యమైన ప్రశ్నలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో వీడియోల రూపం పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం ఇస్తున్నాము. ఈ వీడియోలు మీ ప్రిపరేషన్‌కు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.