Skip to main content

CAA Details in Telugu : APPSC, TSPSC Examsలో CAA గురించి అడిగే ప్ర‌శ్న‌లు ఇవే..!

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విష‌యం తెల్సిందే. అలాగే పౌరసత్వ సమరణ చట్టాన్ని ఇటీవ‌లే అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కేంద్రం మార్చి 11వ తేదీన (సోమవారం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది కూడా. ఈ నేప‌థ్యంలో పౌరసత్వ సవరణ చట్టం(CAA) అంటే ఏమిటి..? UPSC,APPSC,TSPSC మొద‌లైన పోటీప‌రీక్ష‌ల్లో ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? CAA అమలైతే ఏమవుతుంది..? మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, UPSC Mentor Major SPS Oberoi గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) అందిస్తున్న ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories