Skip to main content

TSPSC & APPSC Exams 2023 : Arithmetic & Reasoning, Current Affairs & GK నుంచి.. అడిగే ప్ర‌శ్న‌లు ఇవే..|ఈ టెక్నిక్స్ పాటిస్తే.. ఎక్క‌వ మార్కులు సాధించ‌డం ఈజీనే..

తెలంగాణ‌లో ఆగ‌స్టు 29, 30వ తేదీల్లో గ్రూప్‌-2 ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ దాదాపు 1000కి పైగా గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు త్వర‌లోనే నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-2 ప‌రీక్ష‌తో పాటు ఇత‌ర పోటీప‌రీక్ష‌ల్లో Arithmetic & Reasoning, CA & GK లో ఎక్కువ‌ మార్కులు సాధించ‌డం ఎలా..?, అలాగే Arithmetic & Reasoning, CA & GK నుంచి ఎలాంటి అడిగే ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది..? ఇలాంటి మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Senior Faculty(GK, Current Affairs) Vemula Saidulu గారితో, అలాగే Arithmetic and Reasoning Senior Faculty VMR గారితో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

☛ APPSC & TSPSC 2023 : ఈ వీడియో చూస్తే.. పోటీప‌రీక్ష‌ల్లో 40 మార్కులు గ్యారెంటీ..!

Photo Stories