APPSC & TSPSC 2023 : ఈ వీడియో చూస్తే.. పోటీపరీక్షల్లో 40 మార్కులు గ్యారెంటీ..!
Sakshi Education
ఏ పోటీపరీక్షలోనైనా.. 'కరెంట్ ఆఫైర్స్, జీకే' దే సింహాభాగం లాంటిది. ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్, టెట్, డీఎస్సీ, యూపీఎస్సీ పరీక్షలు, గురుకులం పరీక్షలు, RRB, SSC, Bank మొదలైన పరీక్షల్లో ఎక్కువ మార్కులు జీకే, కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతారు. వివిధ పోటీపరీక్షల్లో ఇంతటి కీలకమైన కరెంట్ ఆఫైర్స్, జీకే నుంచి ఎక్కువ మార్కులు సాధించడం ఎలా..? అనే అంశంపై ప్రముఖ కరెంట్ అఫైర్స్, జీకే సబ్జెక్ట్ నిపుణులు Vemula Saidulu గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) రూపొందించిన ప్రత్యేక వీడియో గైడెన్స్ మీకోసం..
☛ AP DSC 2023 : DSC సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చదివితే 'టీచర్' ఉద్యోగం మీదే..
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!