TS DSC 2023 : DSC సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చదివితే 'టీచర్' ఉద్యోగం మీదే..
Sakshi Education
త్వరలోనే తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే అభ్యర్థుల కోసం డీఎస్సీకి సంబంధించిన సిలబస్, బెస్ట్ బుక్స్, ప్రిపరేషన్ టిప్స్, అలాగే ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి..? ఇలా మొదలైన అంశాలపై Emily Academy Director, Senior Faculty Dr.Moses's, గారిచే.. అలాగే RC Reddy IAS Study Circle Senior Faculty(GK, Current Affairs) Vemula Saidulu గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
☛ TS Gurukulam Jobs Exam Day Tips and Tricks 2023 : ఇవి గుర్తుపెట్టుకో.. గురుకులం ఉద్యోగం కోట్టుకో..
☛ AP Deputy EO Jobs Exam సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ఇలా చదివితే ఉద్యోగం కొట్టడం ఈజీనే..