Eklavya Model Residential Schools Jobs 2023 : భారీ నోటిఫికేషన్.. ఏకలవ్య పాఠశాలల్లో 38480 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
![Eklavya Model Residential Schools Jobs 2023 in Telugu](/sites/default/files/images/2023/06/29/bl22teacherjpg0-1688032781.jpg)
3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 38వేలకు పైగా కొలువుల జాతరకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రిన్సిపల్ పోస్టులు మొదలుకొని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నిబంధనలను నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) విడుదల చేసింది.
పోస్టుల వివరాలు ఇవే..
☛ పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) 8880
☛ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) 8840
☛ ప్రిన్సిపల్ 740
☛ వైస్ ప్రిన్సిపల్ 740
☛ ఆర్ట్ టీచర్ 740
☛ మ్యూజిక్ టీచర్ 740
☛ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) 1480
☛ లైబ్రేరియన్ 740
☛ కౌన్సెలర్ 740
☛ స్టాఫ్ నర్సు 740
☛ హాస్టల్ వార్డెన్ 1480
☛ అకౌంటెంట్ 740
☛ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 740
☛ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 1480
☛ క్యాటరింగ్ అసిస్టెంట్ 740
☛ డ్రైవర్ 740
☛ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ 740
☛ ల్యాబ్ అటెండెంట్ 740
☛ గార్డెనర్ 740
☛ కుక్ 470
☛ మెస్ హెల్పర్ 1480
☛ చౌకీదార్ 1480
☛ స్వీపర్ 2220
పై ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..