Skip to main content

TS Gurukulam Jobs Exam Day Tips and Tricks 2023 : ఇవి గుర్తుపెట్టుకో.. గురుకులం ఉద్యోగం కోట్టుకో..

తెలంగాణ‌లో 9210 గురుకులం ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌లో ఆగ‌స్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రగ‌నున్నాయి. ఈ గురుకులం ఉద్యోగం కొట్టాలంటే.. ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించాలి..? ప‌రీక్ష ఎలా రాస్తే.. మంచి స్కోర్ చేయ‌వ‌చ్చు..? ప‌రీక్ష రాసే స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..? క‌టాఫ్ మార్కులు ఎంత ఉండోచ్చు.. మొద‌లైన అంశాల గురించి ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Emily Academy Director Dr Moses గారిచే ప్ర‌త్యేక ఇంట‌ర్య్యూ మీకోసం..

☛ TS Gurukulam Jobs Exam Date and Timing Changes 2023 : తెలంగాణ గురుకులం ప‌రీక్ష‌ల్లో మార్పులు.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

➤☛ Eklavya Model Residential Schools Jobs 2023 : భారీ నోటిఫికేష‌న్‌.. ఏకలవ్య పాఠశాలల్లో 38480 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

​​​​​​​☛ TS Gurukulam Jobs 2023 Best Tips : 9231 గురుకులం ఉద్యోగాలు.. ఈ అంశాల‌పై ఫోక‌స్ పెట్టితే.. విజ‌యం మీదే..!

Photo Stories