Skip to main content

TS Gurukulam Jobs 2023 Vacancy and Eligibility : టీఎస్ గురుకులం సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్ ఇవే..

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) 9,231 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అయితే టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా భర్తీ చేసే ఈ కొలువులకు పోటీ తీవ్రత ఎక్కువ‌గానే ఉంది.

అయితే అభ్య‌ర్థులు ఎప్పుడు పోటీని ప‌ట్టించుకోకుండా.. మీరు చ‌ద‌వాల్సిన ముఖ్య‌మైన అంశాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌దివే.. మీరు ఉద్యోగాన్ని ఈజీగా కొట్ట‌వ‌చ్చు అంటున్నారు. అలాగే ఈ గురుకులం ఉద్యోగాల‌కు ముఖ్యంగా ఎలాంటి పుస్త‌కాలు ఎంపిక చేసుకోవాలి..? ఉద్యోగం కొట్టాలంటే ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించాలి.. మొద‌లైన వాటిపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు డాక్ట‌ర్ రియాజ్ గారిచే.. సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) అందిస్తున్న ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ మీకోసం..

9231 పోస్టులు కేట‌గిరి వారీగా ఇలా..

ts gurukulam jobs details telugu

  పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
2. జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్ డైరెక్టర్ 2008
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4090
5. లైబ్రేరియ‌న్ స్కూల్ 434
6. ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
7. డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
8. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
9. మ్యూజిక్ టీచ‌ర్స్ 124
  మొత్తం ఖాళీలు 9231

Photo Stories