Skip to main content

OMR Sheet Bubbling Tips and Tricks : APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో బబ్లింగ్ ఇలా చేశారో మార్క్స్ పోతాయి..!| నెగిటివ్ మార్క్స్ టిప్స్ ఇవే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ది. ఈ ప‌రీక్ష‌లో అభ్య‌ర్థులు OMR Sheetను స‌రిగ్గా Bubbling చేయక‌పోవడంతో.. వాళ్లు విలువైన మార్కుల‌ను కోల్పోయే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో OMR Sheetను ఎలా Bubbling చేయాలి..? అలాగే నెటిగివ్ మార్కుల విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? మొద‌లైన అంశాల‌పై గ్రూప్‌-2 ర్యాంక‌ర్‌ RS Reddy గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక గైడెన్స్ మీకోసం..

 

Photo Stories