Skip to main content

CA Bits For APPSC Group 2 Exam : APPSC Group-2కి వ‌చ్చే 'Current Affairs Bits'ఇవే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వ‌హించనున్న‌ది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలో APPSC గ్రూప్‌-2 క‌రెంట్ అఫైర్స్‌ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? APPSC గ్రూప్‌-2 ప్రిలిమ్స్ క‌రెంట్ అఫైర్స్‌కి ఎలా చ‌ద‌వాలి..? APPSC గ్రూప్‌-2 ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌లో ఏఏ విభాగం నుంచి ఎక్కువ క‌రెంట్ అఫైర్స్ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్రముఖ క‌రెంట్ అఫైర్స్‌ స‌బ్జెక్ట్ నిపుణులు VEMULA SAIDULUగారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంటర్వ్యూ.. మీకోసం..

Photo Stories