Skip to main content

APPSC Group 2 History : APPSC గ్రూప్స్‌-2 ప‌రీక్ష‌ల్లో హిస్ట‌రీ నుంచి..వ‌చ్చే ప్ర‌శ్న‌లు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. మీద గుడ్‌న్యూస్ మీద చెప్పింది. డిసెంబ‌ర్ 7వ తేదీన(గురువారం) 897 ఉద్యోగాల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కేవ‌లం ఒక రోజు గ‌డువులోనే డిసెంబ‌ర్ 8వ తేదీన‌(శుక్ర‌వారం) ఏపీపీఎస్సీ దాదాపు 81 గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 లాంటి ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే.. ఎలాంటి వుహ్యాల‌ను అనుస‌రించాలి..? గ్రూప్-2 ప‌రీక్ష‌ల్లో హిస్ట‌రీ నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు వచ్చే అవ‌కాశం ఉంది..? హిస్ట‌రీ ని ఎలా చ‌ద‌వాలి..? హిస్ట‌రీలో ముఖ్య‌మైన అంశాలు ఏమిటి..? మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ హిస్ట‌రీ స‌బ్జెక్ట్ నిపుణులు బాలకృష్ణ గారితో ప్ర‌త్యేక వీడియో గైడెన్స్‌..

Photo Stories