Skip to main content

APPSC Group2 Prelims కి Last Minute టిప్స్ ఇవే..|| ప‌రీక్ష రాసే టైమ్‌లో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వ‌హించనున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష రాసే స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? అలాగే ఉన్న ఈ కొద్ది పాటి స‌మ‌యంలో ఎలా చ‌ద‌వాలి..? గ్రూప్‌-2 ఉద్యోగం కొట్టాలంటే.. ఎలాంటి వ్యూహాం ఉండాలి..? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు K.Mahender Reddy గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంటర్వ్యూ.. మీకోసం..

Photo Stories