APPSC Group-2 Prelims Exam Day Tips 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ క్లియర్ చేసే..బెస్ట్ టిప్స్ ఇవే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించనున్నది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో APPSC గ్రూప్-2 నెగిటివ్ మార్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్‌ను ఎలా క్లియర్ చేయాలి..? ఉన్న ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి..? మొదలైన అంశాలపై ప్రముఖ సజ్జెక్ట్ నిపుణులు B.Krishna Reddy గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్య్యూ..
1 ఉన్న ఈ సమయంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఇలా చదివితే.. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఈజీనే..
2. ఈ టిప్స్ పాటిస్తే..గ్రూప్-2 ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఈజీనే
3. వీటిపై పట్టు ఉంటే..గ్రూప్-2 ప్రిలిమ్స్ క్లియర్ చేయడం సులభం
4. ఉన్న ఈ సమయంలో.. గ్రూప్-2 ప్రిలిమ్స్‌కి చదవండిలా..
5. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ క్లియర్ చేసే..బెస్ట్ టిప్స్ ఇవే..
6. గ్రూప్-2 నెగిటివ్ మార్కుల విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
7. గ్రూప్-2 ఉద్యోగం కొట్టాలంటే.. ఈ టైమ్‌లో ఈ తప్పులు అసలు చేయెద్దు..
8. గ్రూప్-2 ప్రిలిమ్స్‌కి.. ఉన్న సమయాన్ని ఇలా ఉపయోగించుకోండి..
Tags
- appsc group 2 prelims exam 2024 exam day tips
- appsc group 2 prelims 2024 strategy
- appsc group 2 prelims 2024 exam day instructions
- appsc group 2 prelims 2024 practice tests
- appsc group 2 prelims mock tests 2024
- appsc group 2 prelims qualifying marks 2024
- appsc group 2 prelims online tests
- appsc group 2 mock test 2024
- appsc group 2 best tips
- appsc group 2 prelims
- appsc group 2 success plan
- appsc group 2 videos
- appsc group 2 prelims videos in telugu
- appsc group 2 jobs exam updates 2024
- appsc group 2 jobs exam updates 2024 news in telugu
- APPSCGroup2
- TimeManagement
- exampreparation
- ExamStrategy
- mocktests
- sakshieducation videos