APPSC Group 2 Mains 2024కి ఇవి చదివితే..ఎక్కువ మార్కులు మీవే..!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్పత్తి 1:100 ఉంటుందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపిన విషయం తెల్సిందే. దీంతో చాలా మంది అభ్యర్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్-2 అభ్యర్థులు సంతోషంగా గ్రూప్-2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 75 మార్కులు రానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-2 మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా..? సైన్స్ అండ్ టెక్నాలజీ లో ముఖ్యమైన అంశాలు ఏమిటి..? మొదలైన అంశాలపై Science & Technology, Environment Senior Faculty C.Hari Krishna గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..