APPSC Group 1 Prelims 2024 Selection Ratio 1: 100 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100..? మెయిన్స్‌కి ఎంత మంది అంటే..?
మొత్తం 81 పోస్టుల భర్తీకి APPSC Group 1 Prelims పరీక్షను నిర్వహించింది. అయితే చాలా మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు కొశ్చన్ పేపర్ కొద్దిగా కష్టంగా వచ్చింది అంటున్నారు.
APPSC Group 1 Prelims Exam 2024 ఎంపిక నిష్పత్తి..?
అలాగే అభ్యర్థుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్-2024కి ఎంత కటాప్ ఉండొచ్చనే సందేహం కూడా చాలా మందికి ఉంది. అలాగే మెయిన్స్‌కి ఎంత మందిని సెలక్ట్ చేస్తారు.. అనుకుంటున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100 ఉండే అవకాశం ఉంటుందని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు తెలుపుతున్నారు. APPSC Group 1 Prelims Exam 2024 ఎంపిక నిష్పత్తి 1:100 ఇస్తే .. Cut Off Marks భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో చాలా మంది అభ్యర్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇంకా దీనిపై ఏపీపీఎస్సీ వర్గాలు ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సెలక్షన్ రేషియో పై ఏపీపీఎస్సీ వర్గాలు సానుకులంగా ఉన్నట్టు సమాచారం.
☛☛ APPSC Group-1 Prelims Answer Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్-2 కోశ్చన్ పేపర్ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!
APPSC Group 1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. గ్రూప్- ప్రిలిమ్స్ 2024 పరీక్షకు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది.
Tags
- APPSC Group 1 Prelims Cutoff Marks 2024
- APPSC Group 1 Prelims 2024 Selection Ratio and Cutoff Marks News in Telugu
- APPSC Group 1 Prelims 2024 Selection Ratio
- APPSC Group 1
- appsc group 1 selection ration 2024 updates
- APPSC Group 1 Prelims 2024 Selection Ratio Details in Telugu
- APPSC Group 1 Prelims 2024 Selection Ratio Details
- appsc group 1 prelims 2024 cut off marks
- appsc group 1 prelims 2024 cut off marks news telugu
- APPSC Group 1 Prelims Selection Ratio 2024
- APPSC Group 1 Prelims Selection Ratio 2024 Details
- APPSC Group 1 Prelims Selection Ratio 2024 expected
- breaking news appsc group 1 update news 2024
- Preliminary Examination
- Group-1 Posts Vacancy
- APPSC
- Recruitment
- Selection Ratio
- Subject Experts
- SakshiEducationUpdates