Skip to main content

APPSC Group-1 Prelims Paper-1 Answer Key 2024 : ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-1 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

ఏపీపీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాన్ని ఇప్పటికే సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ విడుదల చేసింది.
Group-1 Exam Question Paper Released by SakshiEducation.com  Group-1 examAPPSC Group-1 Prelims Paper-1 Answer Key 2024   Check Your Group-1 Exam Answers Online

ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో పేపర్‌-1 పరీక్షకు 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పరీక్ష నేడు అంటే.. 17 మార్చి 2024 తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగింది. అందుకు సంబంధించిన ప్రశ్న పత్రం సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం APPSC గ్రూప్‌-1 Paper-1 జవాబు పత్రాన్ని కూడా విడుదల చేసింది  ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారు రాసిన జవాబులు సరైనవా లేదా అనే విషయాన్ని పరిశీలించవచ్చు.

APPSC Group 1 Prelims 2024 Paper-1 Question Paper : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2024 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...

APPSC Group 1 Prelims Paper-1 Official Key 2024 :

Published date : 19 Mar 2024 06:59PM
PDF

Photo Stories