Skip to main content

APPSC Group 1 Prelims 2024 Paper-1 Question Paper : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2024 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...

నేడు నిర్వహించిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన పరీక్ష పత్రాన్ని విడుదల చేసింది సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌.. అభ్యర్థులు దీనిని పరిశీలించండి..
General Studies Question Paper for APPSC Group-1 Prelims 2024  Question Paper of APPSC Group-1 Prelims Paper-1 2024   APPSC Group-1 Prelims 2024 Paper-1 Question Paper

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(APPSC) 81 ఉద్యోగాల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన (ఆదివారం) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్షను నిర్వ‌హించిన  విష‌యం తెల్సిందే. APPSC Group 1 Prelims 2024 Paper-1 Question Paper (General Studies)ని సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌ను ఉదయం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్) నిర్వ‌హించారు.

APPSC Group-1 Prelims Question Paper with Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు

'కీ' కూడా..
ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు వారి సందేహాలను ప్ర‌శ్నపత్రంతో కాస్త తీర్చుకోవ‌చ్చు. గ‌తేడాది ప్ర‌శ్న ప‌త్రానికి ఈసారి నిర్వ‌హించిన ప‌రీక్ష‌కు తేడాను గ‌మ‌నించ‌వ‌చ్చు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 (జనరల్ స్టడీస్) రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించ‌నున్నారు. ఈ రోజే కీ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు 81 గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

APPSC Group 1 Prelims-2024 Paper-1 Question Paper (General Studies) ఇదే..

Published date : 18 Mar 2024 12:54PM
PDF

Photo Stories