Skip to main content

APPSC Group-1 Prelims 2024 Question Paper-2 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 ప్రశ్న పత్రం ఇదే.. ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..!

ఏపీపీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో మొదటి పేపర్‌ మధ్యాహ్నం ముగిసింది. ప్రస్తుతం, రెండో పేపర్‌ కూడా ముగిసింది. మరి ఈసారి ఈ రెండు పేపర్లు ఎలా వచ్చాయో పరిశీలించండి..
APPSC Group 1 Prelims Paper-2    Recruitment for 81 posts  APPSC Group 1 Prelims Question Paper 2 released    APPSC Group 1 Prelims 2024 Paper-2 Question Paper

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(APPSC) 81 ఉద్యోగాల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన (ఆదివారం) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్షను నిర్వ‌హించిన  విష‌యం తెల్సిందే. APPSC Group 1 Prelims 2024 Paper-2 Question Paper (General Aptitude)ని సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌ను మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 (General Aptitude) నిర్వ‌హించారు.

APPSC Group 1 Prelims 2024 Paper-1 Question Paper : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2024 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...

కీ కూడా..
ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు వారి సందేహాలను ప్ర‌శ్నపత్రంతో కాస్త తీర్చుకోవ‌చ్చు. గ‌తేడాది ప్ర‌శ్న ప‌త్రానికి ఈసారి నిర్వ‌హించిన ప‌రీక్ష‌కు తేడాను గ‌మ‌నించ‌వ‌చ్చు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 (General Aptitude) రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించ‌నున్నారు. ఈ రోజే కీ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు 81 గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

APPSC Group-1 Prelims 2024 Question Paper-2 ఇదే..

Published date : 18 Mar 2024 12:01PM
PDF

Photo Stories