Skip to main content

APPSC Group 1 Prelims Paper-1 Official Key 2024 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 81 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రిలిమినరీ పరీక్ష నిర్వ‌హించింది. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కొశ్చ‌న్ పేప‌ర్‌ కొద్దిగా క‌ష్టంగా వ‌చ్చింది అంటున్నారు.
Doubt Submission Deadline   Group-1 Prelims Exam Paper  APPSC Group 1 Prelims Paper 1 Official Key 2024   Basic Key for Group-1 Prelims 2024 Exam

ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌-2024 ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రాథ‌మిక కీ ని ఏపీపీఎస్సీ విడుద‌ల చేసింది. అభ్య‌ర్థుల మీరు రాసిన ప్ర‌శ్న‌లకు స‌మాధానాల‌ను ఈ కీ ద్వారా తెలుసుకోవ‌చ్చును. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 ప్రాథ‌మిక కీ పైన మీకు ఏమైన సందేహాలు ఉంటే.. మార్చి 21వ తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా తెల‌ప‌వ‌చ్చును.

APPSC Group 1 Prelims Cutoff Marks 2024 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 క‌టాప్ మార్కులు ఇంతేనా..?

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు.. 
ఈ గ్రూప్‌-1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రూప్‌- ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్‌ కమిషన్‌ తెలిపింది. 

APPSC గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 పేప‌ర్‌-1 ప్రాథ‌మిక కీ ఇదే..

Published date : 20 Mar 2024 10:53AM
PDF

Photo Stories