Skip to main content

APPSC Group-1 Mains 2024 Success Strategy : APPSC Group-1 Prelims 2024లో ఈ మార్క్ దాటితే..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) 81 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. అయితే ఇప్ప‌టికే చాలా మంది అభ్య‌ర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కి ప్రిప‌రేష‌న్ ప్రారంభించి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో  గ్రూప్‌-1 మెయిన్స్‌లో విజ‌యం సాధించాలంటే.. ఎలాంటి ప్లాన్ ఉండాలి..? ప‌రీక్షావిధానం ఎలా ఉంటుంది..? ఏఏ అంశాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేయాలి..? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ సబ్జెక్ట్ నిపుణులు Major SPS Oberoi గారితో ప్ర‌త్యేక విశ్లేష‌ణ మీకోసం..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రూప్‌- ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్‌ కమిషన్‌ తెలిపింది.

Photo Stories