Skip to main content

APPSC Group 1 New Subject 2023 : APPSC Group-1లో కొత్తగా వ‌చ్చిన స‌బ్జెక్ట్..|International Relations&Internal Security ఎలా చ‌ద‌వాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 100 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ న‌వంబ‌ర్‌ నెల చివ‌రిలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో International Relations & Internal Security అనే కొత్త స‌బ్జెక్ట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ స‌బ్జెక్ట్‌ను ఎలా చ‌ద‌వాలి..? ఏఏ అంశాలు ఉంటాయి..? ఇలాంటి కీల‌క అంశాల‌పై
ప‌ట్టు ఉన్న ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Major Srinivas గారిచే ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం.. 

Photo Stories