Skip to main content

APPSC Group 1 Ranker Successs Story : నా Group 1 Rank Success ఫార్ములా ఇదే..

Andhra Pradesh Public Service Commission (APPSC) నిర్వ‌హించే గ్రూప్-1 (2022) ఫ‌లితాల్లో వైఎస్సార్ జిల్లా మాధ‌వ‌రం-1కి చెందిన‌  Merugu Chandu, Assistant Commissioner of State tax ఉద్యోగం కొట్టాడు. ఈ నేప‌థ్యంలో APPSC Group 1 Ranker Merugu Chanduగారి కుటుంబ నేప‌థ్యం, ఎడ్యుకేష‌న్ వివ‌రాలు, గ్రూప్‌-1కి ఎలా ప్రిపేర‌య్యారు, స‌క్సెస్ ఫార్ములా.. మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)కి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.  ఈయ‌న పూర్తి ఇంట‌ర్య్వూ మీకోసం.. 

Photo Stories