APPSC Group 1 Ranker Success Story : నా సక్సెస్ ఫార్మాలా ఇదే..|APPSC Group -1 పరీక్షలో నేను ఫోకస్ చేసిన అంశాలు ఇవే..
Sakshi Education
APPSC Group 1 తుది ఫలితాలల్లో అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామంకు చెందిన Kambakakunta Lakshmi రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించి Deputy Collector ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో APPSC Group 1 State 3rd Ranker Kambakakunta Lakshmi గారి కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్ వివరాలు, గ్రూప్-1కి ఎలా ప్రిపేరయ్యారు, ఈమె సక్సెస్ ఫార్ములా.. మొదలైన అంశాలపై సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈమె పూర్తి ఇంటర్య్వూ మీకోసం..