APPSC Group 1 State 1st Ranker Bhanusri Interview : నా సక్సెస్ సీక్రెట్ ఇదే..|నేను చదివిన పుస్తకాలు ఇవే..
Sakshi Education
APPSC Group 1 State 1st Ranker Bhanusri Lakshmi Annapurna Pratyushaతో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
APPSC Group 1 తుది ఫలితాలల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల (Kalla) మండలంకి చెందిన భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో APPSC Group 1 State 1st Ranker Bhanusri Lakshmi Annapurna Pratyushaతో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..