Skip to main content

APPSC Group1 Ranker Interview : APPSC Group 1కి ఇలా చ‌దివా.. పుస్త‌కాల ఎంపిక‌లో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

APPSC Group 1 తుది ఫ‌లితాల‌ల్లో అనకాపల్లి జిల్లా చెందిన Sivani రాష్ట్రస్థాయిలో ఉన్న‌త ర్యాంక్ సాధించి AAO ఉద్యోగానికి ఎంపిక‌య్యారు. ఈ నేప‌థ్యంలో APPSC Group 1 Ranker Reddi Sivani గారి కుటుంబ నేప‌థ్యం, ఎడ్యుకేష‌న్ వివ‌రాలు, గ్రూప్‌-1కి ఎలా ప్రిపేర‌య్యారు, స‌క్సెస్ ఫార్ములా.. మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)కి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈమె పూర్తి ఇంట‌ర్య్వూ మీకోసం..

☛ APPSC Group 1 State 1st Ranker Bhanusri Interview : నా స‌క్సెస్‌ సీక్రెట్ ఇదే..|నేను చదివిన పుస్తకాలు ఇవే.. (Click Here)

☛ APPSC Group 1 Ranker 2022 Success Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా.. నా స‌క్సెస్ ప్లాన్‌ ఇదే..

Photo Stories