APPSC Group 1 Ranker: నా విజయం వెనుక ఉన్నది వీళ్లే.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. #sakshieducation
Sakshi Education
APPSC Group 1 తుది ఫలితాలల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల (Kalla) మండలంకి చెందిన భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో APPSC Group 1 State 1st Ranker Bhanusri Lakshmi Annapurna Pratyushaతో పాటు వీరి తల్లిదండ్రులు రామాంజనేయులు, ఉషా గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
@SakshiBhavita @sakshiyouth