Skip to main content

APPSC Group 2 Best Success Plan : APPSC Group-2 Examsలో ఈ టిప్స్ పాటించండి..ఉద్యోగం కొట్టండి | Group 2 Best Books

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) 899 ఉద్యోగాల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 లాంటి ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే.. ఎలాంటి వుహ్యాల‌ను అనుస‌రించాలి..? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? ప‌రీక్ష రాసే టైమ్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..? నెగిటివ్ మార్కుల విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి..? గ్రూప్-2 ప‌రీక్ష‌ల్లో హిస్ట‌రీ, క‌రెంట్ అఫైర్స్‌ నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు వచ్చే అవ‌కాశం ఉంది..? మొద‌లైన అంశాల‌పై స‌బ్జెక్ట్ నిపుణులు Niveditha గారితో  సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

☛ APPSC Group 2 Jobs Notification 2023 Released : Good News.. 899 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. సిల‌బ‌స్‌, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఇలా..

Photo Stories