Skip to main content

APPSC Group 2 Prelims Expected Cut Off 2024 : APPSC Group 2 Prelims 2024 Cutoff Marks ఇంతే..?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించింది. అయితే ప‌రీక్ష రాసిన చాలా మంది అభ్య‌ర్థులు పేప‌ర్ చాలా క‌ష్టంగా వ‌చ్చిందంటున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన ప్ర‌తి అభ్య‌ర్థి Cut Off మార్కులపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష 2024లో ఈ సారి Cut Off మార్కులు ఎంత వ‌ర‌కు ఉంటుంద‌నే అంశంపై ప్రముఖ స‌బ్జెక్ట్ నిపుణులు బాల‌ల‌త గారి విశ్లేష‌ణ మీకోసం..

☛ APPSC Group 2 Prelims 2024 Official Key 2024 PDF : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

☛ APPSC Group 2 Prelims Exam Result Date 2024 : గ్రూప్‌-2 ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?

 TSPSC Group 1 Prelims Exam Date 2024 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష తేదీ ఇదే.. అలాగే ఈ సారి మాత్రం..

Photo Stories