APPSC Group 2 Prelims Exam Result Date 2024 : గ్రూప్-2 ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 25వ తేదీన 899 పోస్టుల భర్తీకి గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68–70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం. గ్రూప్–2 ప్రిలిమ్స్ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ లేదా జూలైలో గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు.
☛ APPSC Group-2 Prelims Exam 2024 Question Paper with key (Held on 25.02.2024) (Click Here)
APPSC Group 2 Prelims Exam Exam Attendance District Wise :
Published date : 26 Feb 2024 05:43PM
PDF
Tags
- APPSC Group-2 Prelims Exam 2024 Results
- APPSC Group-2 Prelims Exam 2024 Results Date
- APPSC Group-2 Prelims Exam 2024 Results Date and Time
- APPSC Group-2 Prelims Exam 2024 attendance
- APPSC Group-2 Prelims Exam 2024 attendance district wise
- APPSC Group-2 Prelims Exam 2024 Result Date and Time
- APPSC Group 2 Mains Exam Dates
- APPSC Group 2 Results Link 2024
- appsc group 2 jobs news
- appsc group 2 results update 2024
- appsc group 2 results update news 2024 telugu
- APPSC Group 2 Results Release Date and Time 2024
- Group-2 Prelims Exam
- APPSC
- Recruitment
- Hall tickets downloaded
- Exam attendance
- sakshi education