Skip to main content

APPSC Group 2 Success Plan : APPSC గ్రూప్‌-2లో స‌క్సెస్ స్ట్రాట‌జీ ఇదే.. | ఈ టిప్స్ ఫాలో అయితే గ్రూప్‌-2 ఉద్యోగం మీదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) డిసెంబ‌ర్ 7వ తేదీన(గురువారం) 897 ఉద్యోగాల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 లాంటి ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే.. ఎలాంటి వుహ్యాల‌ను అనుస‌రించాలి..? APPSC గ్రూప్‌-2లో స‌క్సెస్ సాధించాలంటే.. స్ట్రాట‌జీ ఎలా ఉండాలి..? మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు దుర్గ‌ప్ర‌సాద్‌ గారితో ప్ర‌త్యేక వీడియో గైడెన్స్‌..

                                              sakshi education whatsapp channel image link

Photo Stories