Skip to main content

APPSC 508 Group 2 Jobs Details : APPSC Group-2 Departmentల వారిగా ఖాళీలు-అర్హ‌త‌లు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) 508 గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి ఆగ‌స్టు 28వ తేదీన‌ (సోమ‌వారం) ప్ర‌భుత్వం కీల‌క ఉత్తర్వులను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో APPSC Group-2 Jobs కి సంబంధించి Department ల వారిగా పోస్టుల‌ వివ‌రాల‌పై.. పోటీప‌రీక్ష‌ల స‌బ్జెక్ట్ నిపుణులు శిరిష గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

☛ APPSC Group 1 & 2 Notification 2023 Released : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?

Photo Stories