Skip to main content

RC Reddy : APPSC & TSPSC Group 1 & 2 ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు.. నేను చెప్పే స‌క్సెస్ ఫార్ములా ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే గ్రూప్‌-1&2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అలాగే తెలంగాణ‌లో గ్రూప్‌-2 ప‌రీక్ష కూడా త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే.. ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించాలి..? ఎలా చ‌దివితే గ్రూప్స్-1 లేదా గ్రూప్‌-2 ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు..? గ్రూప్‌-1&2కు ప్రిప‌రేష‌న్ విధానం ఎలా ఉండాలి..? మొద‌లైన అంశాల‌పై R.C.Reddy, Founder and Director (R.C.Reddy IAS Study Circle) గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్యూ..

☛ APPSC Group-1 Topper Swathi Success Story : ఎస్సై టూ.. డిప్యూటీ కలెక్టర్‌.. నా సక్సెస్ సీక్రెట్ ఇదే..

☛ APPSC Group 1 Ranker Success Story : నా స‌క్సెస్ ఫార్మాలా ఇదే..|APPSC Group -1 ప‌రీక్ష‌లో నేను ఫోక‌స్ చేసిన అంశాలు ఇవే..

Photo Stories