Skip to main content

Telangana Government Jobs Updates : TSPSC Group 1,2,3,4 పోస్టుల‌కు రీ నోటిఫికేష‌న్‌..? కొత్త తేదీలు ఇవే..| ఇక‌పై అన్ని ప్ర‌భుత్వ‌ ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇలాగే..

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంది. తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో పేపర్ల లీక్‌, పరీక్షల వాయిదాలు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిచింన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఇక నుంచి నియామకాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేష‌న్లు ఎప్పుడు విడుద‌ల చేస్తారు...? గ్రూప్‌-1,2,3,4 ప‌రీక్ష‌ల‌ కొత్త తేదీలు ఇవేనా..? ఇక‌పై పాత ఉద్యోగ నోటిఫికేష‌న్లు చెల్ల‌వా..? అలాగే టీచ‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఎప్పుడు..? మొద‌టి ఏడాది 2 ల‌క్ష‌ల ఉద్యోగ‌ నోటిఫికేష‌న్లు సాధ్య‌మేనా..? మొద‌లైన విష‌యాలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ రియాజ్ గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రత్యేక ఇంట‌ర్యూ..

☛ Telangana Government Jobs Latest News : బ్రేకింగ్ న్యూస్‌... తెలంగాణ‌లో టీస్‌పీఎస్సీ గ్రూప్‌-1,2,3,4 ప‌రీక్ష‌ల‌న్నీ రీ షెడ్యూల్‌.. కొత్త తేదీలు ఇవే..! అలాగే డీఎస్సీ కూడా..

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Photo Stories