Skip to main content

Group 1 Ranker Success Tips & Plans : గ్రూప్‌-1 ర్యాంక‌ర్ చెప్పే టిప్స్ పాటిస్తే.. ఉద్యోగం మీదే..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) 563 గ్రూప్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో.. టీఎస్‌పీఎస్సీ Group-1 Examsలో ఉద్యోగం సాధించాలంటే.. ఎలాంటి వ్యూహ్యాం ఉండాలి..? గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు ప్రిప‌రేష‌న్ స్ట్రాటజీ ఎలా ఉంటే.. ఉద్యోగం కొట్ట‌వ‌చ్చును. సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? ఇలా మొద‌లైన అంశాల‌పై రెండు సార్లు గ్రూప్‌-1 ర్యాంక్ సాధించి..DSP ఉద్యోగంకు ఎంపికైన Pallem Srirama Chandra Srinivasulu గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్యూ మీకోసం..

Photo Stories