Skip to main content

TSPSC Group-1&2 Important Topics : TSPSC Group-1&2కి ఎలా చ‌దివితే.. ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు..?

APPSC, TSPSC మొద‌లైన‌ పోటీప‌రీక్షల్లో Sociology Subject చాలా కీల‌క‌మైన‌ది. ఈ సబ్జెక్ట్ నుంచి వివిధ పోటీప‌రీక్ష‌ల్లో ఎక్క‌వ మార్కులు వ‌స్తుంటాయి. అన్ని పోటీప‌రీక్ష‌ల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న Sociology  Subjectని ఎలా చ‌ద‌వాలి..? TSPSC గ్రూప్‌-1&2లో ముఖ్య‌మైన అంశాలు ఏమిటి ? TSPSC గ్రూప్‌-1&2లో Sociology Subject నుంచి ఎలాంటి  ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు B.Purushotham Reddy గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories