Skip to main content

TSPSC Group 1 & 2 Success Plan : ఇవి ఫాలో అయితే.. గ్రూప్‌-1 & 2 పోస్టు మీదే..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) త్వ‌ర‌లోనే 536 గ్రూప్ పోస్టుల‌కు, అలాగే 783 పైగా గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 & 2 ఉద్యోగం కొట్టే మార్గాలు..?, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 & 2 ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలో ఏఏ అంశాల‌పై ఫోక‌స్ పెట్టాలి..? గ్రూప్‌-1 & 2 నోటిఫికేష‌న్ ఎప్పుడు వ‌చ్చే అవ‌కాశం ఉంది..? ఇలా మొద‌లైన అంశాల‌పై Polity Senior Faculty Krishna Pradeep గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

Photo Stories