TSPSC Group 2 Best Preparation Plan : గ్రూప్-1కి ప్రిపేర్ అయితే..గ్రూప్-2 ఉద్యోగం కొట్టవచ్చు ఇలా..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 783 గ్రూప్-2 పోస్టులకు పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో... ఉన్న ఈ సమయంలో గ్రూప్-2 పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి...? ఎలాంటి ప్రమాణిక పుస్తకాలు చదవాలి...? సిలబస్ ఎలా ఉంటుంది..? పరీక్షావిధానం ఎలా ఉంటుంది...? ఈ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది...? కోచింగ్ లేకుండా గ్రూప్-2 ఉద్యోగం కొట్టవచ్చా...? సొంతంగా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి...? కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల ముందు నుంచి ప్రమాణికంగా తీసుకోని చదువుకోవాలి...? గ్రూప్-1 కి ప్రిపేర్ అయితే.. గ్రూప్-2 ఉద్యోగం కొట్టవచ్చా...? గ్రూప్-2కి రివిజన్ ఎలా చేయాలి...? ముఖ్యంగా గ్రూప్-2 సిలబస్‌లో ఏఏ అంశాలపై ఫోకస్ చేయాలి..? గ్రూప్-2 పరీక్ష Objective విధానంలో జరుగుతుంది... Answer ఎంపిక చేసుకునే టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...? ఇలా మొదలైన అంశాలపై ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు Krishna Pradeep గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం...
Tags
- tspsc group 2 best books
- tspsc group 2 success tips in telugu
- tspsc group 2 best tips in telugu
- 783 TSPSC group 2 jobs
- 783 tspsc group 2 jobs details in telugu
- tspsc group 2 exam dates 2024
- tspsc group 2 new exam dates 2024
- tspsc group 2 videos in telugu
- tspsc group 2 success plan
- TSPSC Group 2 Success Tips
- tspsc group 2 preparation plan in telugu
- TSPSC Group 2 exam best tips in telugu
- tspsc group 2 exam pattern 2024
- tspsc group 2 exam current affairs
- tspsc group 2 exam gk bits in telugu
- telangana movement bits for tspsc group 2
- telangana movement bits for tspsc group 2 news telugu
- telangana movement questions and answers