Skip to main content

TSPSC Group 2 New Time Table 2024 : ఈ టైమ్‌లో..TSPSC గ్రూప్‌-2 స‌క్సెస్ ప్లాన్ ఇదే...

TSPSC 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు ప‌రీక్ష‌లను డిసెంబర్‌ 15న ఉదయం 10:00 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3:00 నుంచి 5:30 వరకు పేపర్‌-2, డిసెంబర్‌ 16న ఉదయం 10:00 నుంచి 12:30 వరకు పేపర్-3, మధ్యాహ్నం 3:00 నుంచి 5:30 వరకు పేపర్‌-4 నిర్వ‌హించ‌నున్నారు. ఉన్న ఈ స‌మ‌యంలోనే గ్రూప్‌-2 ప‌రీక్ష‌లకు ఎలా ప్రిపేర్ అవ్వాలి...? అనే అంశంపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు మేజ‌ర్ శ్రీనివాస్‌గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

☛➤ TSPSC Group 2 Best Preparation Plan : గ్రూప్‌-1కి ప్రిపేర్ అయితే..గ్రూప్‌-2 ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు ఇలా..?

☛➤ AP Government Jobs Calendar 2024 : ఇక‌పై APPSC Exams అన్ని ఈ ప్ర‌కారంగానే..! AP Job Calendar 2024 ఎప్పుడంటే..?

Photo Stories