BSc Nursing Course: ఆర్మీలో నర్సింగ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. వీళ్లు మాత్రమే అర్హులు
![BSc Nursing Course Bsc Nursing course admissions in Indian army colleges Admissions in AFMS](/sites/default/files/images/2024/08/03/bsc-admissions-1722688755.jpg)
ఇండియన్ ఆర్మీ దేశవ్యాప్తంగా ఉన్న ఐదు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్‌ఎంఎస్)లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కోర్సు: బీఎస్సీ నర్సింగ్ కోర్సు
మొత్తం సీట్లు: 220
అర్హత: అవివాహిత/విడాకులు తీసుకున్న/చట్టబద్ధంగా విడిపోయిన/వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు.కనీసం 50 శాతం మార్కులు సీనియర్ సెకండరీ పరీక్ష 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,ఇంగ్లిష్). నీట్(యూజీ)2024లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ట ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి.
UGC Chairman: 'అలాంటి వాళ్లు పీహెచ్‌డీ చేయకండి'.. యూజీసీ ఛైర్మన్ జగదీశ్‌కుమార్
వయస్సు: 01.10.1999 నుంచి 30.09.2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: నీట్ 2024 స్కోరు, రాతపరీక్ష,ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 07, 2024
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
Tags
- BSC nursing
- nursing course
- Nursing Admissions
- nursing courses
- degree admissions for women's
- b sc courses
- admissions
- Latest admissions
- online applications
- Armed Forces Medical Services Admissions Notifications
- Nursing of Armed Forces Medical Services
- Armed Forces Medical Services
- Armed Forces Medical Services Notification
- Armed Forces Medical Services Recruitment 2024
- IndianArmy
- IndianArmyNotification
- IndianArmyRecruitment
- BScNursing
- FemaleCandidates
- NursingCourse
- 2024-25Admissions
- sakshi education
- Sakshi Education Latest News
- AFMS admissions
- Admissions in Afms
- EligibleCandidates
- Eligible criteria
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024