Skip to main content

APPSC Group 1 Prelims Paper-2 Official Key 2024 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 పేప‌ర్‌-2 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) 81 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
Answer key released by APPSC for Group-1 Prelims 2024   APPSC Group 1 Prelims Paper-2 Official Key 2024   Answer key for APPSC Group-1 Preliminary Examination 2024

ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌-2024 పేప‌ర్ 1 &2 ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రాథ‌మిక 'కీ' ని ఏపీపీఎస్సీ విడుద‌ల చేసింది. 

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌-2024 పేప‌ర్‌-2 కొశ్చ‌న్‌పేప‌ర్ & కీ ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. గ్రూప్-1 ప‌రీక్ష‌ రాసిన అభ్య‌ర్థులు ఈ కీ ద్వారా ప్ర‌శ్న‌లకు స‌మాధానాల‌ను తెలుసుకోవ‌చ్చును.  అలాగే ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 ప్రాథ‌మిక కీ పైన మీకు ఏమైన సందేహాలు ఉంటే.. మార్చి 21వ తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా తెల‌ప‌వ‌చ్చును.

☛ APPSC Group 1 Prelims Paper-1 Official Key 2024 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రూప్‌- ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్‌ కమిషన్‌ తెలిపింది.

APPSC Group 1 Prelims Cutoff Marks 2024 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 క‌టాప్ మార్కులు ఇంతేనా..?

APPSC గ్రూప్‌-1 ప్రిలిమ్స్-2024 పేప‌ర్‌-2 ప్రాథ‌మిక కీ ఇదే..

Published date : 20 Mar 2024 10:24AM
PDF

Photo Stories