Skip to main content

APPSC Group 2 Prelims 2024 Cutoff Marks : APPSC Group 2లో ఈ మార్కులు దాటితే.. సేఫ్‌ జోన్‌లో ఉన్న‌ట్టే..!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించింది. అయితే ప‌రీక్ష రాసిన చాలా మంది అభ్య‌ర్థులు పేప‌ర్ చాలా క‌ష్టంగా వ‌చ్చిందంటున్నారు. అలాగే ఈ సారి క‌టాఫ్ మార్కులు కూడా చాలా త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉందంటున్నారు స‌బ్జెక్ట్ నిపుణులు శీరిష‌ గారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష Cut Off మార్కులు, కొశ్చ‌న్ పేప‌ర్ ఎలా వ‌చ్చింది మొద‌లైన అంశాల‌పై ప్ర‌త్యేక విశ్లేష‌ణ మీకోసం..

☛ APPSC Group 2 Prelims 2024 Official Key 2024 PDF : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

☛ APPSC Group 2 Prelims Exam Result Date 2024 : గ్రూప్‌-2 ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?

Photo Stories