Skip to main content

APPSC Group-2 Sociology Bits : APPSC Group-2లో సోషియాల‌జీ నుంచి వ‌చ్చే ప్ర‌శ్న‌లు ఇవే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వ‌హించనున్న‌ది. ఈ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలో APPSC-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు సోషియాల‌జీ నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? ఉన్న ఈ త‌క్కువ స‌మ‌యంలో సోషియాల‌జీ స‌బ్జెక్ట్‌ను ఎలా చ‌ద‌వాలి..? ప‌రీక్ష రాసే స‌మ‌యంలో సోషియాల‌జీ బిట్స్ విష‌యంలో ఎలా జాగ్ర‌త్త‌లు పాటించాలి..? ఇలా మొద‌లైన అంశంల‌పై Major Srinivas గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

Photo Stories