10th Class Public Exams Days Tips and Tricks : 10th Class Public ఎగ్జామ్స్ డే బెస్ట్ టిప్స్ ఇవే..
Sakshi Education
టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎలా రాయాలి..? ఆర్యోగం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఉన్న సమయంలో రివిజన్ ఎలా చేయాలి..? పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు ఎలా సమాధానం రాయాలి..? కొశ్చన్‌పేపర్‌ను ఎలా అర్ధం చేసుకుంటు.. సమాధానాలు రాయాలి..? టెన్త్‌లో బెస్ట్ స్కోర్ సాధించాలంటే.. ఎలాంటి వ్యూహ్యం ఉండాలి..? ఇలా మొదలైన విషయాలపై ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు అయూబ్ బాషా గారితో సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేక ఇంటర్య్యూ మీకోసం..
Tags
- ts 10th public exam date 2024
- 10th class public exams tips
- tenth class public exams tips in telugu
- 10th class exams days Tips and Tricks in Telugu
- 10th class videos in telugu
- tenth class hall tickets
- ts 10th class exam day guidelines
- ts 10th class exam day guidelines in telugu
- ts 10th class exams 2024 days guidelines in telugu
- 10th Public Exams
- Exam preparation
- exam strategy
- time management
- sakshieducation videos