Sankranti Holidays 2025: ఏపీలో పాఠశాలలకు జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు
Sakshi Education
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు (Sankranti holidays) ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Government Jobs : ప్రభుత్వ శాఖల్లో కొత్తగా 13,000కుపైగా ఖాళీలు.. వీఆర్ఓలు, వీఆర్ఏలు..!!
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 27 Dec 2024 12:10PM
Tags
- sankranti holidays 2025
- schools 2025 Sankranti holidays
- Sankranti schools 2025 holidays news in telugu
- telugu news schools 2025 Sankranti holidays
- Sankranti holidays for schools 2025 news in telugu
- holiday calendar 2025
- AP and TS Schools Sankranti Holidays January 2025 Telugu
- Sankranti Holidays January 2025 news in Telugu
- AP Colleges Sankranti Holidays January 2025
- SankrantiHolidayClarification
- AndhraPradeshEducation
- HolidaySchedule
- AcademicCalendar2024