Skip to main content

How to Attempt Multiple Choice Questions in Competitive Exams : APPSC Group 1 & 2 Prelims బెస్ట్ స‌క్సెస్‌ ప్లాన్ ఇదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వ‌హించనున్న‌ది. అలాగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష మార్చి 17వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. ఈ గ్రూప్‌-1 & 2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలో APPSC గ్రూప్‌-1 & 2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు ఉన్న ఈ త‌క్కువ స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. చ‌ద‌వాలి..? APPSC గ్రూప్‌-1 & 2 ప్రిలిమ్స్‌కి పాలిటీ సబ్జెక్ట్‌ను ఎలా చ‌ద‌వాలి..? APPSC గ్రూప్‌-1 & 2 ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌లో ఏఏ విభాగం నుంచి ఎక్కువ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? ఇలా మొద‌లైన అంశాల‌పై 21st Century IAS Academy Director Krishna Pradeep గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

Photo Stories