Skip to main content

APPSC Groups Success Plan : ఏపీపీఎస్సీ గ్రూప్స్‌లో స‌క్సెస్ అవ్వ‌డం ఈజీనే..|| ఒక‌వేళ స‌క్సెస్ కాక‌పోతే ప్లాన్ 'బీ' ఏంటి..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) నిరుద్యోగుల‌కు నేడే మ‌రో గుడ్‌న్యూస్ చెప్పినున్న‌ది. డిసెంబ‌ర్ 7వ తేదీన(గురువారం) 897 ఉద్యోగాల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. కేవ‌లం ఒక రోజు గ‌డువులోనే నేడు డిసెంబ‌ర్ 8వ తేదీన‌(శుక్ర‌వారం) ఏపీపీఎస్సీ దాదాపు 81 గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 & 2 లాంటి ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే.. ఎలాంటి వుహ్యాల‌ను అనుస‌రించాలి..? ఇలాంటి ప‌రీక్ష‌ల్లో స‌క్సెస్ అయితే ఓకే.. ఒక వేళ స‌క్సెస్ కాక‌పోతే ప్లాన్ బీ ఎలా ఉండాలి..? మొద‌లైన అంశాలపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు దుర్గ‌ప్ర‌సాద్ గారితో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

☛ Department Wise APPSC Group 1 Jobs Vacancies List 2023 : 14 విభాగాల్లో.. 81 గ్రూప్‌-1 పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?

 Department Wise APPSC Group 2 Jobs Vacancies List 2023 : 59 విభాగాల్లో.. 897 గ్రూప్‌-2 పోస్టుల‌ను భ‌ర్తీ.. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?

Photo Stories