Skip to main content

APPSC & TSPSC Group-1&2 ప‌రీక్ష‌ల్లో.. ఎకానమీ అంటే భయమా ??| ఇక ఇష్టంగా చదువుతారు..ఈ వీడియో చూస్తే..

త్వ‌ర‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌-1&2 ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ గ్రూప్స్ ప‌రీక్ష చాలా మంది అభ్య‌ర్థుల‌కు ఎకాన‌మీ స‌బ్జెక్ట్ అంటే భ‌యంగా ఉంటుంది. ఈ ఎకాన‌మీ నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? ఎకాన‌మీకి ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? ఎకాన‌మీలోని ముఖ్య‌మైన అంశాల‌ను ఎలా గుర్తుపెట్టుకోవాలి..? Current Economyని ఎలా చ‌ద‌వాలి..? ఇలాంటి ముఖ్య‌మైన అంశాల గురించి ప్రముఖ ఎకాన‌మీ స‌బ్జెక్ట్ నిపుణులు.. Sravan Sambrani, Senior Economy Faculty గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

Photo Stories