Skip to main content

Students Talent in APPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో గిరిజన విద్యార్థుల ప్రతిభ.. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు ఎంపిక..!

ఏపీపీఎస్‌సీ పరీక్షలో తమ సత్తా చాటిన గిరిజన విద్యార్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ఐటీడాఏ పీఓ, ఎడ్యుకేషన్‌ సొసైటీ కరస్పాండెంట్‌ తెలిపారు..
Two tribal students celebrating success in APPSC Group-1 prelims   Tribal students scores top in group-1 prelims exam  Tribal students selected for Group-1 jobs after APPSC prelims

పాడేరు: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో ఇద్దరు గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని వేపగుంటలో 21వ సెంచరీ ఎడ్యుకేషన్‌ సంస్థ గిరిజన విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది.

Govt Junior College Students: పరీక్షలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ..

 

APPSC Ranker

 

ఇక్కడ శిక్షణ పొందిన పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ దేవరాపల్లి గ్రామానికి చెందిన సీదరి శ్రీనివాస్‌, విశాఖ నగరంలో ఉంటున్న గుజ్జెలి కమల్‌ భార్గవ్‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో సత్తా చాటారు.

APPSC Ranker

ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, 21వ సెంచరీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కరస్పాండెంట్‌ కె.ధరణి అభినందనలు తెలిపారు. కాగా,  వీరిద్దరూ ఇటీవల ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్: టాప్ 10 క్విజ్ ప్రశ్నలు

Published date : 15 Apr 2024 10:47AM

Photo Stories